తమ్ముడు, బాబాయ్తో కలసి నటిస్తా! | I am acting with jr ntr, balakrishna : Hero kalyan ram | Sakshi

తమ్ముడు, బాబాయ్తో కలసి నటిస్తా!

Published Sat, Jan 31 2015 11:20 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

తమ్ముడు, బాబాయ్తో కలసి నటిస్తా! - Sakshi

తమ్ముడు, బాబాయ్తో కలసి నటిస్తా!

తిరుమల: మంచి కథ ఉంటే తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్, బాబాయి బాలకృష్ణతో కలసి నటిస్తానని టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తెలిపారు. శనివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని వీఐపీ ప్రారంభదర్శనంలో ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను హీరోగా నటించిన పటాస్ చిత్రం విజయం సాధించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. పటాస్ చిత్రం విజయోత్సవ యాత్రంలో భాగంగా శుక్రవారం హీరో కళ్యాణ్ రామ్ తిరుపతి వచ్చిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement