'బీజేపీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు' | I am sure that Telangana state will be formed, says kishan reddy | Sakshi
Sakshi News home page

'బీజేపీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు'

Published Tue, Feb 18 2014 10:40 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

'బీజేపీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు' - Sakshi

'బీజేపీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు'

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ తెలంగాణ బిల్లు ఆమోదానికి బీజేపీ సహకరిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇరు ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందాలంటూ కిషన్ రెడ్డి వెంకటేశ్వరస్వామికి ఉపవాసదీక్ష చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement