రేపు ఇచ్ఛాపురం బంద్ | ichapuram bandh tomorrow | Sakshi
Sakshi News home page

రేపు ఇచ్ఛాపురం బంద్

Published Wed, Sep 23 2015 4:19 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

ichapuram bandh tomorrow

శ్రీకాకుళం (ఇచ్ఛాపురం): రైల్వే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇచ్ఛాపురంలోని అన్ని వర్గాల సంఘాలు గురువారం నాడు బంద్‌కు పిలుపునిచ్చారు. ఇచ్ఛాపురం పట్టణంలో అత్యవసరమైన రైళ్లను నిలపాలని కోరుతూ మండలంలో సమావేశం నిర్వహించి తీర్మానించారు. భువనేశ్వర్‌లో నిర్వహించే జెడ్‌ఆర్‌యూటీసీసీ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తనున్నట్లు అన్నివర్గాల సంఘాలు తెలిపాయి. ఈ విషయం గురించి శ్రీకాకుళం ఎంపీ కింజెరపు రామ్మోహన్‌ నాయుడుకు వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement