కుప్పంలో జోరుగా అక్రమ వ్యాపారాలు | illegal business in kuppam | Sakshi
Sakshi News home page

కుప్పంలో జోరుగా అక్రమ వ్యాపారాలు

Published Tue, Apr 21 2015 8:15 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

illegal business in kuppam

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  సొంత నియోజక వర్గంలో భారీగా అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. సీఎం సొంత నియోజక వర్గం కావడంతో ఏమీ చేయలేమని అధికారులు అంటున్నారు. తెలుగు తమ్ముళ్లకు ఈ విషయంలో అదుపు లేకుండా పోయింది. ఇసుక నుంచి బియ్యం వరకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇదేంటని ఎదురు తిరిగిన అధికారులను ఇరుకున పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement