పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం పట్టివేత | illigally transportin ration rice siezed in vizianagaram district | Sakshi
Sakshi News home page

పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం పట్టివేత

Published Sat, Feb 20 2016 7:52 PM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

illigally transportin ration rice siezed in vizianagaram district

సాలూరు (విజయనగరం జిల్లా): రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఒడిశాకు తరలిస్తుండగా సాలూరు పట్టణ పోలీసులు పట్టుకున్నారు. సాలూరు ఆర్టీసీ సముదాయం సమీపంలో25 కేజీల బరువున్న 108 బస్తాల బియ్యాన్ని లారీల్లోకి ఎక్కిస్తుండగా పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. బియ్యం వ్యాపారులు గోపీ, భీమాలకు ఈ రేషన్ బియ్యం తరలింపు వెనకు హస్తం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement