పెళ్లి చేసుకుంటానని మోసం...జైలు | imprisonment to the cheater | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటానని మోసం...జైలు

Published Fri, Feb 6 2015 7:34 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM

imprisonment to the cheater

గుత్తి(అనంతపురం): అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని టి కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన అదే గ్రామానికి చెందిన ఆది శేషయ్యకు మూడేళ్ల జైలుశిక్ష, రూ. 1500లు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2010లో ఆ యువతిని ఆదిశేషయ్య మోసం చేయగా బాధితురాలు కోర్టుకు వెళ్లింది. దీంతో స్థానిక కోర్టు శుక్రవారం తీర్పు నిచ్చింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement