అక్రమ లేఅవుట్ | Improper layout | Sakshi
Sakshi News home page

అక్రమ లేఅవుట్

Published Fri, Mar 6 2015 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM

అక్రమ లేఅవుట్

అక్రమ లేఅవుట్

ఎట్టకేలకు దృష్టిసారించిన వుడా
ఖాళీ ప్లాట్లను పొక్లయిన్‌లతో దున్నిస్తున్న అధికారులు
జిల్లాలో 6 బృందాల ఏర్పాటు
నర్సీపట్నం డివిజన్‌లో 218 ఎకరాలు గుర్తింపు
 

అక్రమ లేఅవుట్లపై ఎట్టకేలకు వుడా దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా వేసిన లేఅవుట్లలో వేసిన ప్లాట్లు, రోడ్లు, రాళ్లను పొక్లయిన్లతో  తొలగిస్తోంది. దీనికోసం జిల్లాలో 6 బృందాలను నియమించింది.

పాయకరావుపేట నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో రియల్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతుండగా, వారి వద్ద ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement