తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్ధీ | increase devotees in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్ధీ

Published Thu, Dec 14 2017 7:55 PM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM

increase devotees in Tirumala - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. 35 కంపార్ట్‌మెంట్‌లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాలి నడకన వచ్చిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నేడు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3 కోట్ల 2లక్షలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement