కర్నూలు: జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి విస్తరిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. తాజాగా గరువారం జిల్లాలో మరో కేసు నమోదు అయింది. కల్లూరు మండలం పర్ల గ్రామానికి చెందిన 27 సంవత్సరాల మహిళకు స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటివరకు జిల్లాలో 56 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా, 15 మంది స్వైన్ ఫ్లూతో మృతి చెందారని డాక్టర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment