అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | Incur debt with the farmer suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Published Mon, Nov 10 2014 4:06 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Incur debt with the farmer suicide

గూడూరు: కర్నూలు జిల్లా సి.బెళగల్ మండల పరిధిలోని కె.శింగవరానికి చెందిన  రైతు  దేవదానం(45) అప్పుల బాధతో  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంటలకోసం చేసి అప్పు భారం రూ.3 లక్షలకు చేరుకుంది. తీర్చే దారిలేక శనివారం ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement