విజయవాడ: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం స్థానికంగా కలకలం రేపింది. విజయవాడ శివారులోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విజయ అనే విద్యార్థిని ఆత్మహత్య పాల్పడింది.
విజయ కృష్ణాజిల్లాలోని జగ్గయపేట చిల్లకల్లు మండలానికి చెందిన విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. విజయ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
విజయవాడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Published Mon, Dec 23 2013 9:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Advertisement
Advertisement