అంతర్రాష్ట్ర నేరస్తులు అరెస్ట్: వాహనాలు స్వాధీనం | interstate thieves gang arrested in chittoor district | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర నేరస్తులు అరెస్ట్: వాహనాలు స్వాధీనం

Published Fri, Jun 10 2016 1:14 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

interstate thieves gang arrested in chittoor district

చిత్తూరు : చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీన్లమలలో 10 రోజుల క్రితం జరిగిన హత్య కేసులో ఐదుగురు అంతర్రాష్ట్ర నేరస్తులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. కోటి విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వాహనాలను సీజ్ చేసి.. నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement