మాక్ సాఫ్ట్‌టెక్ పార్క్‌కు ఐటీ పార్క్ హోదా | IT Park status to Mac soft tech Park, | Sakshi
Sakshi News home page

మాక్ సాఫ్ట్‌టెక్ పార్క్‌కు ఐటీ పార్క్ హోదా

Published Sat, Oct 19 2013 12:11 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

IT Park status to Mac soft tech Park,

 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ, గచ్చిబౌలి ప్రాంతంలో 5.97 ఎకరాల్లో విస్తరించిన మాక్ సాఫ్ట్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఐటీ పార్క్ హోదా లభించింది. ఈ అం శంపై మాక్ సాఫ్ట్‌టెక్ అభ్యర్థన మేర కు ఈ ప్రాంతానికి ఐటీ పార్క్ హో దాను ఇస్తూ రాష్ట్ర ఐటీ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఐటీ పాలసీ 2010-15 ప్రకారం ఈ ఐటీపార్క్‌కు రాయితీలు లభిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement