అదుపుతప్పిన జీపు; నలుగురికి గాయాలు | Jeep Rolled Over And Met With An Accident In Visakhapatnam | Sakshi
Sakshi News home page

అదుపుతప్పిన జీపు; నలుగురికి గాయాలు

Published Wed, Nov 27 2019 1:43 PM | Last Updated on Wed, Nov 27 2019 1:53 PM

Jeep Rolled Over And Met With An Accident In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలెం వద్ద రిలయన్స్‌ ఫ్రెష్‌ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు ఒక్కసారిగా అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటో, బైక్‌లను ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కాగా, డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతో జీపు అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు పేర్కొన్నారు. గాయపడిన వారిని అగనంపూడి ఆసుపత్రికి తరలించారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement