సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీ ఈఆర్‌సీ) చైర్మన్‌గా ఉమ్మడి హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ నాగార్జునరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్ 30 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment