లేఆఫ్ ఎత్తివేయాలని కార్మికుల ధర్నా | Jute mill workers protest layoff | Sakshi
Sakshi News home page

లేఆఫ్ ఎత్తివేయాలని కార్మికుల ధర్నా

Published Mon, Sep 14 2015 4:42 PM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM

Jute mill workers protest layoff

కొత్తూరు : శ్రీకాకుళం జిల్లా కొత్తూరులోని జూట్ మిల్లు లేఆఫ్ ప్రకటించడంతో కార్మికులు సోమవారం ధర్నాకు దిగారు. లేఆఫ్ ఎత్తివేయాలని, వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై తహశీల్దారు చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో 60 మంది కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement