తొండూరు(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సోమవారం తొండూరు, సింహాద్రిపురం మండలాల్లో పర్యటించారు. ఎండిన శనగ, మిరియాలు, జొన్న, ధనియాలు, పొద్దుతిరుగుడు పంటలను ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను అవినాష్ రెడ్డి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. రైతులకు పంటల బీమా అందజేసేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ఎండిన పంటలను పరిశీలించిన అవినాష్ రెడ్డి
Published Mon, Jan 12 2015 11:01 AM | Last Updated on Thu, Aug 9 2018 5:07 PM
Advertisement
Advertisement