ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి | Kambampati Ramohan rao appoints as Andhra pradesh spokesman in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి

Published Tue, Jun 17 2014 3:12 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

Kambampati Ramohan rao appoints as Andhra pradesh spokesman in Delhi

సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్‌రావును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనకు కేబినెట్ మంత్రి హోదా కల్పించినట్టు పేర్కొంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement