
పిఠాపురం: ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చేబ్రోలులో రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన కాపు నేతలు సత్కరించారు. నాయకులు కొండేపూడి సురేష్,మాగాపు అమ్మిరాజు, గాదంశెట్టి శ్రీధర్, తోట భద్రరావు, తవట్టికూటి ఏసురావు తదితరులు మాట్లాడుతూ మొదటి నుంచి కాపుల ఉద్యమానికి అండగా ఉన్న నేత ఒక్క ఈయనే అన్నారు. ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చి మోసం చేసిన వారిని కాపులు చూస్తు ఊరుకోరని వారు హెచ్చరించారు కార్యక్రమంలో పలువురు కాపు నేతలు యుయకులు పాల్గొన్నారు. జగన్‌ను కలిసిన కాపు నేతలు
Comments
Please login to add a commentAdd a comment