విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా కారుమూరి | karumuri nageswara rao appointed as ap ysr electricity employees union Honorary President | Sakshi
Sakshi News home page

విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా కారుమూరి

Published Tue, Dec 1 2015 3:57 PM | Last Updated on Wed, Sep 5 2018 1:52 PM

విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా కారుమూరి - Sakshi

విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా కారుమూరి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గానికి చెందిన కారుమూరి నాగేశ్వరరావు 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement