
నాపై... మీడియానే బురద జల్లుతోంది : కావూరి
విజయవాడ: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిజాయితీగా రాజకీయాల్లో ఉన్న తనపై మీడియా బురద జల్లుతోందని కావూరి ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని మీడియానే భ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు. ఓ ఛానల్ తనపై దుష్రచారం చేస్తోందని కావూరి సాంబశివరావు చెప్పినట్టు సమాచారం.