కేసీఆర్ ఉగ్రవాది..వీధి రౌడీ, ఓ గూండా: రావెల
గుంటూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉగ్రవాది, వీధి రౌడీ, గూండాలాగా వ్యవహరిస్తున్నారు అని రావెల వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసీఆర్ చేసిన విమర్శల్ని ఆయన తప్పుపట్టారు. చంద్రబాబుపై అడ్గగోలు విమర్శలు చేయడం తగదని ఆయన అన్నారు. ఇకనైనా కేసీఆర్ తన సంగతి తాను చూసుకుంటే చాలు అని రావెల కిశోర్ బాబు తెలిపారు.