ముఖ్యమంత్రితో మనస్పర్థలు నిజమే | KE prabhakar revealed continuous in tdp | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో మనస్పర్థలు నిజమే

Published Mon, May 15 2017 12:20 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

ముఖ్యమంత్రితో మనస్పర్థలు నిజమే - Sakshi

ముఖ్యమంత్రితో మనస్పర్థలు నిజమే

పావగడ (తుమకూరు): తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వనందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, తన సోదరుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో మనస్పర్థలు వచ్చిన మాట వాస్తవమేనని మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ఆయన నిన్న కర్ణాటకలోని తుమకూరు జిల్లా పావగడలో శనీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేఈ ప్రభాకర్‌ మాట్లాడుతూ తనకు ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ (ఏపీఐడీ) బోర్డు చైర్మన్‌ పదవి ఇస్తానని సీఎం హామీ ఇచ్చారని, అందువల్లే టీడీపీలో కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement