'కోడూరు బీచ్ ను పర్యాటక ప్రాంతంగా మార్చుతాం' | koduru beach to become a tourist place | Sakshi
Sakshi News home page

'కోడూరు బీచ్ ను పర్యాటక ప్రాంతంగా మార్చుతాం'

Published Mon, Feb 9 2015 2:45 PM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

'కోడూరు బీచ్ ను పర్యాటక ప్రాంతంగా మార్చుతాం'

'కోడూరు బీచ్ ను పర్యాటక ప్రాంతంగా మార్చుతాం'

నెల్లూరు: కోడూరు బీచ్ ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కోడూరు బీచ్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా నెరుకూరు-కోడూరు రోడ్డు పనులకు ఆయన శంకు స్థాపన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement