పోర్టు భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన | krishna district farmers protests on port land acquisition | Sakshi
Sakshi News home page

పోర్టు భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన

Published Thu, Nov 12 2015 11:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

krishna district farmers protests on port land acquisition

కృష్ణా: కృష్ణాజిల్లా మీ ఇంటికి- మీ భూమి కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మచిలీపట్నం మండలం పొట్లపాలెం గ్రామంలో పోర్టు అనుబంధ పరిశ్రమల కోసం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వెంటనే నిలిపివేయాలని ఆందోళన చేశారు. మీ ఇంటికి- మీ భూమి కార్యక్రమాన్ని రైతులు అడ్డుకున్నారు.  ఈ కార్యక్రమంలో గ్రామస్థులు కుర్చీలను తగలబెట్టి తమ నిరసనను తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement