అగ్రస్థానంలో నిలిచిన కృష్ణాజిల్లా | Krishna district tops in second year Inter results | Sakshi
Sakshi News home page

అగ్రస్థానంలో నిలిచిన కృష్ణాజిల్లా

Published Sat, May 3 2014 12:04 PM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM

అగ్రస్థానంలో నిలిచిన కృష్ణాజిల్లా

అగ్రస్థానంలో నిలిచిన కృష్ణాజిల్లా

హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాల్లో 82 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇంటర్ ఫలితాలను గవర్నర్ సలహాదారు శనివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. సెకండియర్ ఫలితాల్లో 65.57శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా... ఈసారి కూడా బాలికలు తమ హవా కొనసాగించారు. బాలురు 61.87, బాలికలు 69.52శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే రెండు శాతం ఉత్తీర్ణత పెరిగింది. మే 25 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement