పరీక్ష హాలులోనే కుప్పకూలిన అధ్యాపకురాలు | Lecturer died Heart attack in Exam hall | Sakshi
Sakshi News home page

పరీక్ష హాలులోనే కుప్పకూలిన అధ్యాపకురాలు

Published Fri, Mar 3 2017 2:44 AM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM

పరీక్ష హాలులోనే కుప్పకూలిన అధ్యాపకురాలు

పరీక్ష హాలులోనే కుప్పకూలిన అధ్యాపకురాలు

గుంటూరు ఎడ్యుకేషన్‌(గుంటూరు): ఇంటర్మీడియెట్‌ పరీక్షల ఇన్విజిలేషన్‌ విధుల్లో ఉన్న ఓ అధ్యాపకురాలు పరీక్షహాలులోనే గుండెపోటుతో కుప్పకూలారు. గుం టూరు నగరం ఏసీ కళాశాలలో గురువారం ఈ విషాదం చోటు చేసుకుంది. అదే సమయంలో ఆమె తనయుడు మరో కేంద్రంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్ష రాశాడు. స్థానిక ఏసీ కళాశాలలో ఆంగ్లభాష అధ్యాపకురాలు పిడకాల హేమ కాంతి (44) ఇంటర్‌ పరీక్షలకు అదే కళాశాలలో ఇన్విజిలేటర్‌గా వ్యవహ రిస్తున్నారు. గురువారం ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ప్రశ్నపత్రాలు పంపిణీ చేసిన హేమకాంతి ఉదయం 9.30 గంటల సమయంలో గుండెనొప్పి రాగా పరీక్ష హాలులోనే కుప్పకూలిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement