ఏలూరులో వామపక్షాల ఆందోళన | left partys dharna in eluru | Sakshi
Sakshi News home page

ఏలూరులో వామపక్షాల ఆందోళన

Published Wed, Mar 16 2016 1:10 PM | Last Updated on Wed, Aug 29 2018 9:12 PM

left partys dharna in eluru

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వామపక్షాలు బుధవారం ఆందోళనకు దిగాయి. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వాలంటూ వామపక్షాల నాయకులు, కార్యకర్తలు ఏలూరు ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. ఈ ప్రభుత్వం పేదలను విస్మరిస్తుందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఏలూరు ఎమ్మార్వో ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement