చిరుత దాడి : 15 గొర్రెలు మృతి | leopard kills sheep in ananthpuram distirict | Sakshi
Sakshi News home page

చిరుత దాడి : 15 గొర్రెలు మృతి

Published Mon, Mar 23 2015 11:28 AM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

leopard kills sheep in ananthpuram distirict

అనంతపురం: అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. చిట్టెపల్లి గ్రామంలో గొర్రెల మందపై సోమవారం చిరుత దాడి చేసింది. ఈ దాడిలో 15 గొర్రెలు మృతిచెందాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement