వెబ్‌సైట్‌లో ఎల్‌ఎఫ్‌ఎల్ ఖాళీల వివరాలు | LFL details of vacancies in website | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లో ఎల్‌ఎఫ్‌ఎల్ ఖాళీల వివరాలు

Published Sun, Nov 24 2013 12:06 AM | Last Updated on Mon, Oct 22 2018 8:50 PM

LFL details of vacancies in  website

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ జాబితా, ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సోమిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తమ కార్యాలయంలోని నోటీసుబోర్డుపై డిస్‌ప్లే చేసినట్లు చెప్పారు.
 ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్ ఈ నెల 26న మధ్యాహ్నం ఒంటి గంటకు ఉప్పల్ జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement