టీడీపీలో లోకేష్‌కు తొలిసారిగా బాధ్యతలు | Lokesh takes first charge responsibilities officially in TDP | Sakshi
Sakshi News home page

టీడీపీలో లోకేష్‌కు తొలిసారిగా బాధ్యతలు

Published Wed, Jun 18 2014 3:03 AM | Last Updated on Sat, Jul 28 2018 3:46 PM

Lokesh takes first charge responsibilities officially in TDP

సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు  చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు తొలిసారి అధికారికంగా పార్టీ బాధ్యతలు అప్పగించారు. కార్యకర్తల కోసం పార్టీ ఏర్పాటు చేసిన సంక్షేమ నిధికి సమన్వయకర్తగా ఆయనను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చాలాకాలంగా లోకేష్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నప్పటికీ పార్టీ ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి అధికార బాధ్యతలు అప్పజెప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement