లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో | Lorry association members stage rasta roko | Sakshi
Sakshi News home page

లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో

Published Tue, Aug 4 2015 6:19 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

Lorry association members stage rasta roko

అనంతపురం (హిందూపురం) : పోలీసులకు, లారీ అసోసియేషన్ సభ్యులకు మధ్య ఏర్పడిన వివాదం రాస్తారోకోకు దారి తీసింది. అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఎలాంటి సభ్యత్వం లేకుండా సరకు రవాణా చేస్తుండటాన్ని అసోసియేషన్ అడ్డుకుంది.

దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అసోసియేషన్ సభ్యులను మందలించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పీఎ ఆదేశాలతో పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ అసోసియేషన్ సభ్యులు రాస్తారోకోకు దిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement