షార్ట్ సర్క్యూట్ తో్ లారీ దగ్ధం | lorry burnt due to electricity wires | Sakshi
Sakshi News home page

షార్ట్ సర్క్యూట్ తో్ లారీ దగ్ధం

Published Sat, Mar 14 2015 7:23 PM | Last Updated on Wed, Sep 5 2018 4:10 PM

lorry burnt due to electricity wires

అశ్వారావుపేట : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలోని మల్లాయగూడెం గ్రామం వద్ద కరెంటు తీగలు తగిలి ఓ లారీ దగ్ధమయ్యింది ఈ ప్రమాదంలో లారీలో ఉన్న అలంకరణ సామగ్రి అంతా కాలి బూడిదైపోయింది. ఈ అలంకరణ సామగ్రిని వినాయకపురం తిరునాళ్లకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. ఎంత నష్టం జరిగింది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement