ప్రేమజంట ఆత్మహత్యాయత్నం : ప్రియుడి మృతి | Lovers attempt to suicide | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం : ప్రియుడి మృతి

Published Thu, Jun 19 2014 8:19 AM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

Lovers attempt to suicide

విశాఖపట్నం: రావికమతం మండలం తుమకానిపల్లె గ్రామంలో  ప్రేమికులు ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో  ప్రియుడు మృతి చెందాడు. ప్రియురాలు పరిస్థితి విషమంగా ఉంది.

   ఆ యువతిని కేజీహెచ్కి తరలించారు.  వారి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement