హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద బుధవారం ఉదయం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45మంది సజీవ దహనం అయ్యారు. అయితే మృతుల వివరాలపై ఇంకా సందిగ్ధత వీడలేదు. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు ప్రమాదంలో మృతి చెందినవారి వివరాలు:
1. మహమ్మద్ ఆసీఫ్ (35)
2. ఫణి కుమార్ (28)
3. శక్తికాంత్ (28)
4. అమీర్
5. రోహియా
6. రామానుజ దినేష్
7. వేదపతి (27)
8. అడారి రవికుమార్ (27)
9. జ్యోతి (33)
10. ప్రశాంత్ గుప్తా (23)
11. మొహిద్దీన్ (21)
12. వెంకటేష్ (45)
13. చంద్రశేఖర్ (41)
14. గౌరవ విక్రాంత్ రాయ్ కిరణ్ (30)
15. అజహర్ (41)
16. శ్రీకృష్ణ (36)
17. హజ్మతుల్లా
18. గాలి మేరీ విజయకుమారి (50)
19. గాలి బాలసుందర్‌రాజు (54)
20. షోయబ్
21. గౌరవ్ విక్రమ్ రాయ్ (30)
22. అక్షయ్
23. రఘువీర్
24. జమాలుద్దీన్
25. సురేష్ బాబు
26. మహ్మద్ సర్దార్
27. ప్రియాంక
28. మంజునాథ
29. పి.ఎన్.ఆర్ రాజేష్
30. గిరిధర్
31. ఫరుకాలి
32. అశుతోష్
33. సోనూ
34. యువరాజ్
35. ఉమర్
36. పుటియా (28)
37. రామరాజు దినేష్ (30)
38. సురేంద్ర రాజు
39. అఖిలేష్‌సింగ్
40. నాగప్ప
41. రేణున
42. కిరణ్
..................
క్షతగాత్రుల వివరాలు:
1. శ్రీకర్ పద్మారావునగర్ (సికింద్రాబాద్ )
2.రాజేష్ బీహెచ్‌ఈఎల్ ఓల్డ్ ఎమ్‌ఐజీ (ఇన్ఫోటెక్ ఉద్యోగి)
3. యోగేష్ గౌడ బెంగళూరు ( టోలిచౌకి ) మాదాపూర్ గోల్ప్ కోర్ట్ కోచ్,
4. జైసింగ్ (ఉత్తర ప్రదేశ్)
5. భాషా ( బెంగళూరు).... గాయపడివవారికి హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక బస్సు డ్రైవర్, క్లీనర్లను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
వోల్వో బస్సు మృతుల వివరాలు
Published Wed, Oct 30 2013 3:10 PM | Last Updated on Sat, Apr 6 2019 8:55 PM
Advertisement
Advertisement