భీమవరంలో మహాధర్నా | Mahadhrna in Bheemavaram for united andhra | Sakshi
Sakshi News home page

భీమవరంలో మహాధర్నా

Published Sat, Aug 10 2013 3:04 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

Mahadhrna in Bheemavaram for united andhra

భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్‌లో సమైక్యాంధ్రవాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో మహధర్నానిర్వహించారు. ఈ కార్యక్రమానికి  5 వేల మంది   వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల హజరయ్యారు. మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘరామ కృష్ణంరాజు,  ఎమ్మెల్సీ మేకా శేషుబాబు,  పాతపాటి  సర్వాజ్  పాల్గొన్నారు.

సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని, సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement