నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 21th December | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యంశాలు..

Published Sat, Dec 21 2019 6:38 AM | Last Updated on Sun, Dec 22 2019 6:32 AM

Major Events On 21th December - Sakshi

నేటి ముఖ్యాంశాలు..

►ఆంధ్రప్రదేశ్‌ 
నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం వైఎస్‌ జగన్‌.
ధర్మవరంలో వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం ప్రారంభించనున్నారు.
మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి రూ.24వేలు సాయం అందించనున్నారు.

►తెలంగాణ 
నేడు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.
గాంధీ ఆస్పత్రి సుపరింటెండెంట్‌ హాజరుకావాలని ఆదేశం.

►జాతీయం 
ఉన్నావ్‌ అత్యాచారం కేసులో కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష. 
తుది శ్వాస విడిచేవరకు జైలు జీవితం గడపాలని ఢిల్లీ కోర్టు తీర్పు. 

భాగ్యనగరంలో నేడు

►ఫాడ్‌ పెయింటింగ్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: లమాకాన్‌ , బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 11 గంటలకు 

►ఆమిస్‌ : మూవీ స్క్రీనింగ్‌  
సమయం: మధ్యాహ్నం 2 గంటలకు మసాలాచాయ్‌:ప్లే బై కిస్సాగో థియేటర్‌ 
సమయం: రాత్రి 8 గంటలకు 

►డ్యాన్స్‌ ఫెస్టివల్‌ 
వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడ్‌పల్లి 
సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు 

►మాయాబజార్‌ నాటక ప్రదర్శన 
వేదిక:నాంపల్లి, పబ్లిక్‌గార్డెన్, సురభి థియేటర్‌ 
సమయం: సాయంత్రం 6.30 గంటలకు  

► సాటర్‌ డే క్లబ్‌ నైట్‌ విత్‌ డిజె సుమన్‌ 
వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ , బేగంపేట్‌ 
సమయం: రాత్రి 8 గంటలకు 

►ఏషియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: చైనా బిస్ట్రో, కొండాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

►ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ కంప్యుటేషనల్‌ ఇంటలీజెన్స్, ఇన్ఫర్మేటిక్స్‌ 
వేదిక: జేఎన్‌టీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్,  కూకట్‌పల్లి 
సమయం: ఉదయం 9 గంటలకు 
 వేదిక : అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
►స్పానిష్‌ క్లాసెస్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 

► వీణ క్లాసెస్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 

►పోయెట్రీ క్లాసెస్‌ 
సమయం: ఉదయం 10:30 గంటలకు 

►కాంటెపరరీ డ్యాన్స్‌ క్లాసెస్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

►లాటిన్‌ డ్యాన్స్‌ సల్సా క్లాసెస్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

►అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

►ఫాడ్‌ పెయింటింగ్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌సిటీ 
సమయం: సాయంత్రం 4 గంటలకు 

►వ్రాప్‌ అప్‌ ఇట్‌? ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: మారియట్‌ ఎగ్జిక్యూటివ్‌ 
అపార్ట్‌మెంట్స్,  కొండాపూర్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

►షిబొరి వర్క్‌షాప్‌ 
వేదిక: క్లోవర్క్, హైటెక్‌సిటీ 
సమయం: సాయంత్రం 4 గంటలకు 

►బనారస్‌ శారీ ఎగ్జిబిషన్‌ 
వేదిక:సప్తపర్ణి,రోడ్‌నం.8,బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

►లైవ్‌ ఆర్ట్‌ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
సమయం: సాయంత్రం 4 గంటలకు 
వేదిక:అల్యన్స్‌ ఫ్రాంఛైజ్, బంజారాహిల్స్‌ 

►ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
సమయం– ఉదయం 9–30 గంటలకు 

►సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: కళాకృతి,  బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6–30 గంటలకు 

►క్యాండీ ల్యాండ్‌ బ్రంచ్, కిడ్స్‌ ఫుడ్‌ ఫెస్ట్‌ 
వేదిక: షెరటాన్‌ హైదరాబాద్, గచ్చిబౌలి
సమయం:మధ్యాహ్నం 12.30 గంటలకు 

►థలి – ఫుడ్‌ ఫెస్ట్‌ 
వేదిక: నోవాటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్,  కొండాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

►పెట్‌ ఫ్రెండ్లీ – సండే బ్రంచ్‌ 
వేదిక: హ్యాత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
సమయం:మధ్యాహ్నం 12.30 గంటలకు 

►థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్‌ 
సమయం:మధ్యాహ్నం 12.30 గంటలకు 

►క్రిస్మస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: రంగ్‌మంచ్, హిమాయత్‌ నగర్‌ 
సమయం: మధ్యాహ్నం 1 గంటలకు 

►కట్టెసాము వర్క్‌షాప్‌ 
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: మధ్యాహ్నం 2.30 గంటలకు 

►వన్‌ టైమ్‌ పేమెంట్‌ – బుక్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: మారుతి గార్డెన్స్,  లక్డీకాపూల్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

►డిజైనర్‌ జ్యువెల్లరీ ఫెస్ట్‌ 
వేదిక: జోయాలకాస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, పంజాగుట్ట 
సమయం: ఉదయం 11 గంటలకు 

►డైమండ్‌ కార్నివల్‌ 
వేదిక: జోస్‌ అలుక్కాస్, పంజాగుట్ట 
సమయం: ఉదయం 11 గంటలకు 

►వింటర్‌ షాపింగ్‌ ఎగ్జిబిషన్‌ సేల్‌ 
వేదిక: ప్రసాద్‌ మల్టిప్లెక్స్,  
సమయం: ఉదయం 10 గంటలకు 

► ఈవెనింగ్‌ బఫెట్‌ 
వేదిక: లియోన్య హోలిస్టిక్, శామిర్‌పేట్‌ 
సమయం– రాత్రి 7–30 గంటలకు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement