నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 24th June 2020 | Sakshi
Sakshi News home page

నేటి విశేషాలు..

Published Wed, Jun 24 2020 6:29 AM | Last Updated on Wed, Jun 24 2020 6:37 AM

Major Events On 24th June 2020 - Sakshi

ఆంధ్రప్రదేశ్‌: నేడు 'వైఎస్సార్‌ కాపు నేస్తం' పథకం ప్రారంభం
♦ వైఎస్సార్‌ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌
♦ అర్హులైన కాపు మహిళలకు ఏటా 15 వేల రూపాయలు
♦ తొలి ఏడాది దాదాపు 2 లక్షల 36వేల మంది మహిళలకు లబ్ధి

ఈఎస్‌ఐ స్కామ్‌: అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై నేడు తీర్పు
♦ తీర్పు వెల్లడించనున్న ఏసీబీ ప్రత్యేక కోర్టు

తెలంగాణ
హైదరాబాద్‌: అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు మళ్లీ బ్రేక్‌
♦ నేడు హైదరాబాద్‌లో జరగాల్సిన ఆర్టీసీ అధికారుల సమావేశం వాయిదా

జాతీయం
లద్ధాఖ్‌లో నేడు ఆర్మీ చీఫ్‌ నవరణే రెండోరోజు పర్యటన
♦ వాస్తవాధీనరేఖ వెంట పరిస్థితులపై నేడు సైనికాధికారులతో చర్చలు
♦ చైనా సరిహద్దు ప్రాంతాలను పరిశీలించనున్న ఆర్మీ చీఫ్‌

నేడు తమిళనాడు బంద్‌కు పిలుపునిచ్చిన వ్యాపార సంఘం నేతలు
♦ విచారణ కోసం తీసుకెళ్లిన వ్యాపారుల అనుమానాస్సద మృతిపై నిరసన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement