నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 3rd June 2020 | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Published Wed, Jun 3 2020 6:42 AM | Last Updated on Wed, Jun 3 2020 6:42 AM

Major Events On 3rd June 2020 - Sakshi

ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి ఉత్తరాంధ్ర ఏజెన్సీలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని పర్యటన
► ఇవాళ పాడేరు, అనకాపల్లిలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని
► ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు స్థలం పరిశీలించనున్న ఆళ్లనాని
► ఏజెన్సీలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలపై.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించనున్న ఆళ్లనాని

జాతీయం 
► నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
► ప్రధాని నివాసంలో భేటీ కానున్న కేంద్ర మంత్రివర్గం

ప్రపంచం 
► ప్రపంచవ్యాప్తంగా 64.73 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు
► ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 3.81 లక్షల మంది మృతి
► ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 29.86 లక్షల మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement