కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి
కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి
Published Sun, May 28 2017 4:35 PM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM
కర్నూలు: చాగలమర్రి మండలం గొడిగనూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్‌తగిలి సుబ్రహ్మణ్యం(30) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కరెంటు స్తంభంపైకెక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంటు సరఫరా జరగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement