సాక్షి, అనంతపురం: ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన విషాద సంఘటన శనివారం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. చంద్రచర్ల గ్రామం వద్ద ట్రాక్టర్ తిరగబడడంతో వెంకట్రాముడు అనే వ్యక్తి మృతిచెందాడు. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment