బండరాయి మీద పడి వ్యక్తి మృతి | Man dies in freak accident | Sakshi
Sakshi News home page

బండరాయి మీద పడి వ్యక్తి మృతి

Published Tue, Oct 27 2015 4:38 PM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM

Man dies in freak accident

కనగానపల్లి (అనంతపురం జిల్లా) :  రామగిరి మండలం వెంకటాపురం గ్రామ సమీపంలో మంగళవారం ప్రమాదవశాత్తు బండరాయి మీద పడి వెంకటేశ్వర్లు(42) అనే వ్యక్తి మృతిచెందాడు. రాళ్లు కొడుతుండగా పక్కనే ఉన్న మరో పెద్ద బండ అకస్మాత్తుగా మీద పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement