రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | man dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Published Sun, Aug 9 2015 6:16 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

man dies in road accident

బుక్కరాయసముద్రం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో  ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. బుక్కరాయసముద్రానికి చెందిన సిద్ధరామయ్య (50) గాలి మిషన్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం బైకుపై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో సిద్ధరామయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement