గోస్తని నదిలో వ్యక్తి గల్లంతు | Man drowns in Gosthani River | Sakshi
Sakshi News home page

గోస్తని నదిలో వ్యక్తి గల్లంతు

Published Tue, Dec 29 2015 8:01 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Man drowns in Gosthani River

గంట్యాడ (విజయనగరం జిల్లా) : గంట్యాడ మండలం తాటిపూడి వద్ద మంగళవారం గోస్తని నదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి విజయనగరం పట్టణం కమ్మవీధికి చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్ గిలానీ(40)గా గుర్తించారు. గిలానీ తన నలుగురు స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది. గల్లంతైన గిలానీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు స్థానిక ఎస్‌ఐ తిరుపతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement