యువకుడి ఆత్మహత్య | man suicides in borampalli | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Published Mon, Sep 7 2015 6:42 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

man suicides in borampalli

కళ్యాణదుర్గం: ఓ వ్యక్తి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కళ్యాణదుర్గం మండలంలోని బోరంపల్లికి చెందిన సిద్దప్ప(25) సోమవారం ఉదయం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement