పెద్ద మాదిగనవుతానని మోసం చేశారు.. | mandakrishna madiga slamed chandrababu naidu | Sakshi
Sakshi News home page

పెద్ద మాదిగనవుతానని మోసం చేశారు..

Published Tue, May 9 2017 10:24 AM | Last Updated on Mon, Oct 8 2018 3:48 PM

mandakrishna madiga slamed chandrababu naidu

అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిగల ద్రోహిగా మిగిలిపోయారని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తాను పెద్ద మాదిగనవుతానని మోసం చేశారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని చంద్రబాబు ఢిల్లీ తీసుకు వెళ్లాలని మందకృష్ణ డిమాండ్‌ చేశారు. జూలై 7న అమరావతిలో మాదిగల కురుక్షేత్రం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement