13 మంది గిరిజనుల కిడ్నాప్ | Maoists kidnapped 13 tribal people | Sakshi
Sakshi News home page

13 మంది గిరిజనుల కిడ్నాప్

Published Tue, Dec 30 2014 4:58 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Maoists  kidnapped 13  tribal people

హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం పేగ గ్రామంలో 13 మంది గిరిజనులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.  రెండు రోజుల క్రితమే మావోయిస్టులు వారిని కిడ్నాప్ చేశారు.

ఛత్తీస్గఢ్ సరిహద్దులలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనతో పేగ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement