
మావోయిస్టులు విడుదల చేసిన లేఖ
సాక్షి, గుంటూరు: జిల్లాలోని దాచేపల్లి మండల కేంద్రంలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. దాచేపల్లి మండలం తహాశీల్దార్ కార్యాలయంలో అవినీతి పెరిగిందని, అధికారులు పద్దతులు మార్చుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసిన మావోయిస్టులు. పల్నాడులో అక్రమార్కులకు హెచ్చరిక పేరుతో మరో లేఖ విడుదల చేశారు. పల్నాడు ప్రాంతంలో బెల్ట్ షాపులు ఎత్తివేయాలి. కబ్జా చేసిన భూములను తక్షణమే ఖాళీ చేయాలని మావోయిస్ట్‌ల లేఖల ద్వారా హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment