గుత్తి మండలకేంద్రంలోని దాసరికాలనీలో పార్వతి(28) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
Published Fri, Apr 1 2016 3:07 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement