ఆస్పత్రిలో కూలిన భారీ వృక్షం | Massive tree falls on Hospital building | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో కూలిన భారీ వృక్షం

Published Tue, Sep 15 2015 3:46 PM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM

Massive tree falls on Hospital building

సారవకోట (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా సారవకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనంపై ఓ పెద్ద చెట్టు కూలిపడింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంగళవారం ఉదయం ఆరోగ్య కేంద్రం భవనం పక్కనే ఉన్న చెట్టు కూలింది. అయితే ఆ సమయంలో  ఆస్పత్రిలో ఎవరూ లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. కాగా భవనంలోని వరండాలో ఉంచిన మోటారు సైకిల్ పూర్తిగా ధ్వంసమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement